ప్రారంభమైన రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సు | AP, TS state lawyers summit has started in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సు

Mar 19 2016 10:09 AM | Updated on Aug 15 2018 9:30 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సు మారియట్ హొటల్లో ప్రారంభమైంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సు మారియట్ హొటల్లో ప్రారంభమైంది. ఈ సదస్సులో సత్వర న్యాయసేవలు, అనుసరించాల్సిన మార్గాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సదస్సుకు  సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎస్వి రమణ, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోంస్లే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement