ఏటూరు నాగారం శివాలయంలో చోరీ | robbery in Siva Temple at Eturu nagam | Sakshi
Sakshi News home page

ఏటూరు నాగారం శివాలయంలో చోరీ

Feb 8 2016 10:59 AM | Updated on Jul 11 2019 8:03 PM

ఆలయంలో దొంగలు పడి హుండీలోని నగదును ఎత్తుకెళ్లిన సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

ఆలయంలో దొంగలు పడి హుండీలోని నగదును ఎత్తుకెళ్లిన సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక శివాలయంలో గుర్తుతెలియని దుండగులు రెండు హుండీలను పగలగొట్టి అందులో ఉన్న సుమారు రూ. 60 వేలను ఎత్తుకెళ్లారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వినయ్ విచారణ చేపడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement