శ్రీవారి సేవలో రాధిక శరత్‌కుమార్ | Radhika saratkumar visit to tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో రాధిక శరత్‌కుమార్

Dec 29 2015 10:33 AM | Updated on Sep 3 2017 2:46 PM

శ్రీవారి సేవలో రాధిక శరత్‌కుమార్

శ్రీవారి సేవలో రాధిక శరత్‌కుమార్

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాధిక, శరత్‌కుమార్ దంపతులు మంగళవారం దర్శించుకున్నారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాధిక, శరత్‌కుమార్ దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ వీరామ సమయంలో వారు స్వామి దర్శనం చేసుకున్నారు. వారికి టీటీడీ అధికారులు స్వామి వారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement