పోలీసుల అదుపులో బెట్టింగ్ ముఠా | cricket betting gang arrested in hyderabad | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో బెట్టింగ్ ముఠా

Mar 7 2016 9:12 AM | Updated on Aug 20 2018 4:27 PM

ఆసియాకప్ ఫైనల్ సందర్భంగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ముఠాను ఆదివారం పోలీసులు అదుపులో తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

హైదరాబాద్: ఆసియాకప్ ఫైనల్ సందర్భంగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ముఠాను ఆదివారం పోలీసులు అదుపులో తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ముఠా నుంచి పెద్ద ఎత్తున డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకన్న డబ్బు కోట్లలో ఉన్నట్లు సమాచారం. నగరంలోని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు భారి ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్‌కు పాల్పడుతున్న బూకీలను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. 
 

Advertisement
 
Advertisement
Advertisement