ఉద్యోగాలు | jobs notification | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Sep 26 2014 10:56 PM | Updated on Jul 11 2019 5:01 PM

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సీసీఎంబీ
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
పాజెక్టు అసిస్టెంట్/ జూనియర్ రీసెర్చ్ ఫెలో/ ప్రాజెక్టు ఫెలో
అర్హత: బయో టెక్నాలజీ/ బయో ఇన్ఫర్మాటిక్స్/ కంప్యూటర్ సైన్స్/ కెమిస్ట్రీ/ బయలాజికల్ సెన్సైస్‌లో మాస్టర్స్ డిగ్రీ/ బీఈ/ బీటెక్ ఉండాలి.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
పోస్ట్ డాక్టోరల్ ఫెలో/ రీసెర్‌‌చ అసోసియేట్
అర్హత: బయలాజికల్ సెన్సైస్‌లో పీహెచ్‌డీ.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.

పోస్ట్ డాక్టోరల్ సైంటిస్ట్ ఫెలో
అర్హత: బయోఇన్ఫర్మాటిక్స్‌లో పీహెచ్‌డీ.
వయసు: 40 ఏళ్లకు మించకూడదు.

ల్యాబొరేటరీ టెక్నీషియన్
అర్హత: కంప్యూటర్ సైన్స్‌లో బీఎస్సీ/ బీసీఏ. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
 
ఫీల్డ్ అసిస్టెంట్/ ల్యాబొరేటరీ అటెండెంట్
అర్హత: ఇంటర్/ డిప్లొమా ఉండాలి.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబరు 9
వెబ్‌సైట్: http://www.ccmb.res.in
మరిన్ని నోటిఫికేషన్ల కోసం
http://sakshieducation.com చూడవచ్చు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement