'భూ కుంభకోణంపై ప్రధాని స్పందించాలి' | ysrcp leader nallapareddy fires on AP Govt over Amaravathi Land scam | Sakshi
Sakshi News home page

'భూ కుంభకోణంపై ప్రధాని స్పందించాలి'

Mar 3 2016 11:36 AM | Updated on Aug 18 2018 8:08 PM

'భూ కుంభకోణంపై ప్రధాని స్పందించాలి' - Sakshi

'భూ కుంభకోణంపై ప్రధాని స్పందించాలి'

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన భూ కుంభకోణంపై ప్రధాని మోదీ స్పందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి డిమాండ్ చేశారు.

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన భూ కుంభకోణంపై ప్రధాని మోదీ స్పందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులో గురువారం ఆయన మాట్లాడుతూ...ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. టీడీపీ నాయకులు బినామీ పేర్లతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement