విద్యార్థులకు ఏకాగ్రత తప్పనిసరి | Yoga training for students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఏకాగ్రత తప్పనిసరి

Oct 29 2016 1:53 AM | Updated on Sep 4 2017 6:35 PM

విద్యార్థులకు ఏకాగ్రత తప్పనిసరి

విద్యార్థులకు ఏకాగ్రత తప్పనిసరి

అల్లూరు : మండల కేంద్రంలోని రామకృష్ణ విద్యాసంస్థలలో శుక్రవారం గణపతి సచ్చిదానంద ఆశ్రమం వారి ఆధ్వర్యంలో దత్త క్రియా యోగా ఫౌండేషన్‌ వారు 1600 మంది విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.

  • 1600 మంది విద్యార్థులకు యోగా శిక్షణ
  •  
    అల్లూరు : మండల కేంద్రంలోని రామకృష్ణ విద్యాసంస్థలలో శుక్రవారం గణపతి సచ్చిదానంద ఆశ్రమం వారి ఆధ్వర్యంలో దత్త క్రియా యోగా ఫౌండేషన్‌ వారు 1600 మంది విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. అంతర్జాతీయ యోగా శిక్షకుడు రాజారామ్‌ మాట్లాడుతూ విద్యార్థులకు ఏకాగ్రత తప్పనిసరి అని, యోగాతో ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యోగా శిక్షకులు నిర్మలా నందా, సుబ్రమణ్యం శాస్త్రి, రామ నిర్మల, డాక్టర్‌.కామేశ్వరీ, చాయాదేవి, రేబాల శైలకుమారి, బాలకృష్ణశాస్త్రి, రామకృష్ణ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు పప్పు శ్రీనివాసులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
     
     

Advertisement
 
Advertisement
Advertisement