వెండి కిరీటం సమర్పణ | vendi kiritam samarpana | Sakshi
Sakshi News home page

వెండి కిరీటం సమర్పణ

Sep 15 2016 1:51 AM | Updated on Sep 4 2017 1:29 PM

స్థానిక హౌసింగ్‌ బోర్డు కాలనీలో కొలువైన వేంకటేశ్వరస్వామికి ఉండ్రాజవరం మండలం పాలంగికి చెందిన ద్వారంపూడి నాగిరెడ్డి, లావణ్య దంపతులు, కొవ్వూరి పెద వెంకటరెడ్డి, నాగమణి దంపతులు బుధవారం వెండి కిరీటాన్ని సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వెంకటరెడ్డి, పీపీ రంగరాజన్‌ పాల్గొన్నారు.

తణుకు అర్బన్‌ : స్థానిక హౌసింగ్‌ బోర్డు కాలనీలో కొలువైన వేంకటేశ్వరస్వామికి ఉండ్రాజవరం మండలం పాలంగికి చెందిన ద్వారంపూడి నాగిరెడ్డి, లావణ్య దంపతులు, కొవ్వూరి పెద వెంకటరెడ్డి, నాగమణి దంపతులు బుధవారం వెండి కిరీటాన్ని సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వెంకటరెడ్డి, పీపీ రంగరాజన్‌ పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement