కూరగాయల రైతు ఆత్మహత్య | Vegetable farmer suicide | Sakshi
Sakshi News home page

కూరగాయల రైతు ఆత్మహత్య

Apr 4 2016 11:40 AM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధ తాళలేక కూరగాయల రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధ తాళలేక కూరగాయల రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన గోపాల్(32) తనకున్న రెండెకరాల పొలంలో కూరగాయల సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో పాటు కూరగాయల సాగు కలిసి రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement