పాముకాటుతో రైతు మృతి | The farmer died of snakebite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో రైతు మృతి

Jul 22 2016 3:37 PM | Updated on Oct 1 2018 2:44 PM

అరవపల్లి మండలం కొమ్మాలలో విషాదం చోటుచేసుకుంది.

అరవపల్లి మండలం కొమ్మాలలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దూదిగామ మల్లయ్య(35) అనే రైతు శుక్రవారం ఉదయం పొలానికి వెళ్తుండగా పాము కాటేసింది. హుటాహుటిన 108 వాహనంలో సూర్యాపేటకు తరలించగా..చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతిచెందాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement