నైజీరియాలో రోడ్డు ప్రమాదం..తెలుగు వ్యక్తి మృతి | Telugu person killed in road accident in Nigeria | Sakshi
Sakshi News home page

నైజీరియాలో రోడ్డు ప్రమాదం..తెలుగు వ్యక్తి మృతి

Feb 2 2016 1:26 PM | Updated on Apr 3 2019 7:53 PM

నైజీరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధు(35) అనే వ్యక్తి మృతిచెందాడు.

నైజీరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధు(35) అనే వ్యక్తి మృతిచెందాడు. మధు ఐదేళ్ల క్రితం వ్యాపార నిమిత్తం నైజీరియాకు వెళ్లాడు. మృతుడి స్వస్థలం నల్గొండ జిల్లా. మధు మృతిలో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement