ప్రశాంతంగా ర్యాటిఫికేషన్‌ | ratification | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ర్యాటిఫికేషన్‌

May 21 2017 1:00 AM | Updated on Jun 1 2018 8:39 PM

జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ (అనంతపురం) పాలకభవనంలో అధ్యాపకులకు వర్సిటీ గుర్తింపునకు ఇంట ర్వ్యూలు కొనసాగుతున్నాయి. శనివారం 42 మంది అధ్యాపకులు హాజరయ్యారు. ఇన్‌చార్జ్‌ వీసీ కె.రాజగో పాల్,తదితర సభ్యులు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement