ముల్కలపేట గ్రామానికి చెందిన అంబాలపున్నంకు నాలుగేళ్ల ఏళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించినట్లు అసిస్టెంట్ సెషన్ జడ్జి నిజామొద్దీన్ మంగళవారం తీర్పునిచ్చారు.
ఒకరికి 4 ఏళ్ల జైలు
Aug 2 2016 11:52 PM | Updated on Sep 4 2017 7:30 AM
వేమనపల్లి : ముల్కలపేట గ్రామానికి చెందిన అంబాలపున్నంకు నాలుగేళ్ల ఏళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించినట్లు అసిస్టెంట్ సెషన్ జడ్జి నిజామొద్దీన్ మంగళవారం తీర్పునిచ్చారు. నీల్వాయి ఎసై ్స శ్రీకాంత్ వివరాలు ఇలా ఉన్నాయి.. అంబాల పున్నం అదే గ్రామానికి చెందిన సమీప బందువు అంబాల సులోచన ఇంట్లోకి వెళ్లి లైంగికదాడికి యత్నించాడు. సదరు మహిళ 2011లో నీల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పున్నంపై కేసు నమోదు చేశారు. మంచిర్యాల కోర్టులో పీపీ శ్రీలత సాక్షులను ప్రవేశపెట్టింది. అసిస్టెంట్ సెషన్ జడ్జి నిజామొద్దీన్ పూర్వాపరాలు విచారించి శిక్ష ఖరారు చేశారు.
Advertisement
Advertisement


