తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | Normal rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Nov 19 2015 7:24 AM | Updated on Sep 3 2017 12:43 PM

తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద విరిగిపడిన కొండచరియలను అధికారులు తొలగించి... ట్రాఫిక్ పునరుద్ధరించారు.

తిరుపతి : తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద విరిగిపడిన కొండచరియలను అధికారులు తొలగించి... ట్రాఫిక్ పునరుద్ధరించారు. అలాగే తిరుమల రెండో ఘాట్ రోడ్డులో16వ కిలోమీటర్ వద్ద రహదారి కుంగింది. దీంతో టీటీడీ అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఇదిలా ఉండగా గురువారం తిరుమలలో  భక్తుల రద్దీ తగ్గింది. సర్వదర్శనానికి 3 గంటలు, కాలిబాట దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement