తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | no croud in tirumala temple | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Nov 24 2015 8:15 AM | Updated on Nov 9 2018 6:29 PM

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి, కాలినడక భక్తులకు రెండు గంటల సమయం, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట లోపే సమయం పడుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement