'ఇద్దరు సీఎంలు రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారు' | k narayana takes on kcr and chandrababu | Sakshi
Sakshi News home page

'ఇద్దరు సీఎంలు రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారు'

Jun 5 2016 11:23 AM | Updated on Aug 15 2018 9:30 PM

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని సీపీఐ నాయకుడు కె.నారాయణ ఆరోపించారు.

తిరుపతి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని సీపీఐ నాయకుడు కె.నారాయణ ఆరోపించారు. ఆదివారం తిరుపతిలో కె.నారాయణ మాట్లాడుతూ... తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. అవినీతి అక్రమార్కులను చెప్పులతో కాట్టాలని నారాయణ పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement