లేగదూడలపై హైనా పంజా | hyena killing the calf | Sakshi
Sakshi News home page

లేగదూడలపై హైనా పంజా

Jul 1 2016 6:10 PM | Updated on Sep 4 2017 3:54 AM

రఘనాథపల్లి మండలం గోవర్ధనగిరిలో మళ్లీ హైనాలు తమ ప్రతాపం చూపించాయి.

 రఘనాథపల్లి మండలం గోవర్ధనగిరిలో మళ్లీ హైనాలు తమ ప్రతాపం చూపించాయి. ఒకే రైతుకు చెందిన రెండు లేగదూడలపై దాడి చేశాయి. ఇందులో ఒక లేగదూడ మృతిచెందగా..మరొకటి తీవ్రంగా గాయపడింది. హైన సంచారంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement