తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Heavy rush at Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Oct 14 2016 5:40 PM | Updated on Sep 4 2017 5:12 PM

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండి బయట వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వ దర్శనానికి 14 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement