మోసగాళ్ల ముఠా అరెస్టు | Fraud gang arrested | Sakshi
Sakshi News home page

మోసగాళ్ల ముఠా అరెస్టు

Jul 21 2016 4:02 PM | Updated on Apr 7 2019 3:24 PM

రైల్వే టిక్కెట్లు పేరుతో ప్రయాణికులను మోసం చేస్తున్న ముఠాను గోపాలపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

రైల్వే టిక్కెట్లు పేరుతో ప్రయాణికులను మోసం చేస్తున్న ముఠాను గోపాలపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ ముఠా నకిలీ రైల్వే టిక్కెట్లతో ప్రయాణికులను మోసం చేస్తున్నారు. వీరిని గోపాలపురం స్టేషన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 26వేలు స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement