వడదెబ్బతో వృద్ధుడి మృతి | Elderly died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వృద్ధుడి మృతి

Jun 1 2016 12:56 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా ఖానా పూర్ లో వడదెబ్బకు ఓ వృద్దుడు మృత్యు వాత పడ్డాడు.

ఖానాపూర్ మండలం శాంతినగర్‌కు చెందిన పులి మల్లయ్య(65) ఎండవేడిమి తాళలేక బుధవారం సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement