స్వాతంత్య్రదిన వేడుకల సంధర్బంగా సోమవారం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి వై.రేణుక త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
కోర్టులో జెండా ఎగరేసిన జిల్లా జడ్జి
Aug 15 2016 11:55 PM | Updated on Sep 4 2017 9:24 AM
	కమాన్‌చౌరస్తా : స్వాతంత్య్రదిన వేడుకల సంధర్బంగా సోమవారం  జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి వై.రేణుక త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు సురేశ్, కుష, భవానీచంద్ర, మెజిస్ట్రేట్‌లు మాధవి, ఆఫ్రోజ్ హక్తర్, కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపు మధుసూధన్‌రెడ్డి, ప్రధాన కార్యధర్శి బి.రఘునందన్‌రావు, ఉపాధ్యక్షులు పి.వి. రాజ్‌కుమార్, న్యాయస్థాన ఉద్యోగల సంఘం అధ్యక్షుడు రమణారావు, ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్, కోర్టు మేనేజర్ గుర్రపు సోనీ, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. 
	 
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
