తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Devotee heavy rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Jul 24 2016 6:53 AM | Updated on Sep 4 2017 6:04 AM

తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం పెరిగింది.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు. నడక దారిలో వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. తిరుమలలో శ్రీవారిని శనివారం 85, 717 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే నిన్న హుండీ ఆదాయం రూ. 2.54 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement