వంతెన గుంతలమయం | damegs road | Sakshi
Sakshi News home page

వంతెన గుంతలమయం

Sep 27 2016 5:39 PM | Updated on Sep 4 2017 3:14 PM

వెల్లాల కుందూ నదిపై ఉన్న లోలెవెల్‌ వంతెన

వెల్లాల కుందూ నదిపై ఉన్న లోలెవెల్‌ వంతెన

రాజుపాళెం మండలంలోని వెల్లాల కుందూ నదిపై ఉన్న లోలెవెల్‌ వంతెన అక్కడక్కడా గుంతలు పడింది.

రాజుపాళెం: మండలంలోని వెల్లాల కుందూ నదిపై ఉన్న లోలెవెల్‌ వంతెన అక్కడక్కడా గుంతలు పడింది. ఆ దారిలో వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాలకు రైతులు, కూలీలు, వెల్లాలలోని శ్రీచెన్నకేశవ, సంజీవరాయ స్వాముల ఆలయాలకు భక్తులు వెళుతుంటారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement