శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి | cji ts thakur in tirumala balaji temple | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Apr 10 2016 9:28 AM | Updated on Sep 3 2017 9:38 PM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీ.ఎస్ ఠాకూర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణ దర్శించుకున్నారు.

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీ.ఎస్ ఠాకూర్,  సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణ దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు న్యాయమూర్తులకు వేదాశీర్వాదాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement