నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ | chain snatching by sleeping women in Kandurivaripalem | Sakshi
Sakshi News home page

నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ

Sep 9 2016 8:46 AM | Updated on Sep 4 2017 12:49 PM

ఇంటి ముందు నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు లాక్కెళ్లారు.

ముప్పాళ్ల(గుంటూరు): ఇంటి ముందు నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం కందూరువారిపాలెంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన చెరుకూరి వెంకటరత్నం ఇంటి ముందు నిద్రిస్తుండగా.. గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement