రామాయంపేట మండలం నగరం గ్రామశివారులో ఓ గుర్తుతెలియని యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రామాయంపేట మండలం నగరం గ్రామశివారులో ఓ గుర్తుతెలియని యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.