జేఎన్‌టీయూ అనంతపురంలో బుధవారం నిర్వహించిన ర్యాటిఫికేషన్ కు 59 మంది అధ్యాపకులు హాజరైనట్లు ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య కే.రాజగోపాల్ తెలిపారు.
జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురంలో బుధవారం నిర్వహించిన ర్యాటిఫికేషన్ కు 59 మంది అధ్యాపకులు హాజరైనట్లు ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య కే.రాజగోపాల్ తెలిపారు. ఈసీఈ, ఈఈఈ విభాగాలకు సంబంధించిన అధ్యాపకులు హాజరైనట్లు ఆయనవివరించారు.