రిటైర్మెంట్ వేడుకలో అపశృతి.. | 35 people ill with food poisoning | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్ వేడుకలో అపశృతి..

Jul 29 2016 6:43 PM | Updated on Mar 19 2019 9:15 PM

ఓ రిటైర్మెంట్ వేడుకలో అపశృతి చోటుచేసుకుంది.

- 35 మందికి అస్వస్థత
సారంగపూర్(ఆదిలాబాద్ జిల్లా)

 ఓ రిటైర్మెంట్ వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. విషాహారం తిని 35 మంది అస్వస్థతకు గురయ్యారు.వివరాలు.. సారంగపూర్ మండలం చించోలి హైస్కూల్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న నరసయ్య ఈరోజు( శుక్రవారం) రిటైర్ కాబోతున్నాడు. ఈ సందర్భంగా చిన్న వేడుక ఏర్పాటు చేశాడు. వేడుకలో తిన్న వంటకాలు విషపూరితం అయ్యి 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన విద్యార్థులను చికిత్స నిమిత్తం నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement