క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో 30 మందికి ఉద్యోగాలు | 30 members elected in jobmela | Sakshi
Sakshi News home page

క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో 30 మందికి ఉద్యోగాలు

Mar 4 2017 10:44 PM | Updated on Sep 5 2017 5:12 AM

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ,అనంతపురంలో మైరేత్‌ ఎనర్జీ లిమిటెడ్‌ కంపెనీ శనివారం నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కినట్లు ప్రిన్సిపాల్‌ ఆష్రప్‌ అలీ తెలిపారు.

జేఎన్‌టీయూ : ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ,అనంతపురంలో  మైరేత్‌ ఎనర్జీ లిమిటెడ్‌ కంపెనీ శనివారం నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కినట్లు ప్రిన్సిపాల్‌ ఆష్రప్‌ అలీ తెలిపారు. 6,7 తేదీల్లో ఎల్‌ అండ్‌ టీ కంపెనీ, 9న చెన్నైకి చెందిన టీవీఎస్‌ కంపెనీ, 10న బెంగళూరుకు చెందిన జేఎంసీ కంపెనీలు ప్రాంగణ నియామకాలు చేపట్టనున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement