150 కేజీల గంజాయి స్వాధీనం: ఇద్దరు అరెస్ట్ | 150 kg ganja seized in visakhapatnam district | Sakshi
Sakshi News home page

150 కేజీల గంజాయి స్వాధీనం: ఇద్దరు అరెస్ట్

Sep 15 2016 11:25 AM | Updated on Aug 21 2018 6:22 PM

విశాఖపట్నం జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 150 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి... ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement