జారి పడ్డారా..? హతమార్చి పడేశారా..? | three dead bodys found at nadikudi railway track | Sakshi
Sakshi News home page

కలకలం: రైల్వే ట్రాక్‌పై మూడు మృతదేహాలు

Jan 24 2018 1:42 PM | Updated on Aug 24 2018 2:33 PM

three dead bodys found at nadikudi railway track - Sakshi

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో కలకలం రేంగింది.

సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో కలకలం రేగింది. నడికుడి జంక్షన్‌లోని రైల్వేట్రాక్ పై బుధవారం మూడు మృతదేహాలు బయటపడ్డాయి. ట్రాక్‌పై మూడు కిలోమీటర్ల పరిధిలో మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. 

నడికూడి రైల్వేస్టేషన్‌, కేశానుపల్లి, గోగులపాడు సమీపంలో ఈ మూడు గుర్తు తెలియని మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అసులు నడికుడి జంక్షన్‌లో ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. రైల్లో నుంచి జారి పడ్డారా? లేక హతమార్చి పడేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement