అత్యాచారం చేసి ఆపై మర్మాంగం కోసేశాడు | Person Arrested In Rape Case In Krishna District | Sakshi
Sakshi News home page

అత్యాచారం చేసి ఆపై మర్మాంగం కోసేశాడు

Jan 2 2020 6:01 PM | Updated on Jan 2 2020 6:30 PM

Person Arrested In Rape Case In Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా : కృష్ణా జిల్లా జి. కొండూరు మండలం మునగపాడులో గురువారం దారుణం చోటుచేసుకుంది. మూడా బాలు అనే వ్యక్తి 45 సంవత్సరాల మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆపై మర్మాంగాన్ని కోసేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితురాలిని వైద్య పరీక్షల నిమ్మిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని  పేర్కొన్నారు. కాగా బాధితురాలు నిందితుడికి చిన్నమ్మ వరుస అవుతుందని పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement