సెల్‌ చార్జింగ్‌ పెడుతూ వ్యక్తి మృతి | Man Died With Short Circuit | Sakshi
Sakshi News home page

సెల్‌ చార్జింగ్‌ పెడుతూ వ్యక్తి మృతి

Mar 13 2018 6:13 AM | Updated on Mar 13 2018 6:13 AM

Man Died With Short Circuit - Sakshi

గిద్దలూరు: సెల్‌ చార్జింగ్‌ పెడుతూ వ్యక్తి మృతిచెందిన సంఘటన రాచర్ల మండలంలోని రాచర్ల ఫారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిట్టెం రాజు (27) సోమవారం రాత్రి ఇంట్లో సెల్‌ చార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు వైద్యం కోసం గిద్దలూరు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. రాజుకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. గ్రామంలో ఎర్త్‌ లేని కారణంగానే విద్యుదాఘాతానికి గురయ్యాడని గ్రామస్తులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement