11మంది క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌ | cricket betting gang arrest | Sakshi
Sakshi News home page

11మంది క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

Dec 25 2017 1:49 PM | Updated on Aug 20 2018 4:30 PM

ఆదోని: ఓపక్క అరెస్టులు జరుగుతున్నాక్రికెట్‌ బెట్టింగ్‌లు ఆగడంలేదు. ఇదే క్రమంలో కర్నూలు జిల్లా ఆదోనిలోనూ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టును పోలీసులు సోమవారం రట్టు చేశారు. 11మందిని అరెస్టు చేశారు. వారినుంచి రూ.3.65 లక్షల నగదును, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement