ట్రక్కు, పికప్‌ వాహనం ఢీ..ముగ్గురి మృతి | 3 killed, 19 injured in road accident | Sakshi
Sakshi News home page

ట్రక్కు, పికప్‌ వాహనం ఢీ..ముగ్గురి మృతి

Feb 11 2018 8:24 PM | Updated on Apr 3 2019 8:03 PM

3 killed, 19 injured in road accident - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఉత్తర్‌ ప్రదేశ్‌ : ఉన్నావో జిల్లాలో చకాలవాన్షి ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ పికప్‌ వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమత్తం ఉన్నావో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్‌కు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement