నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Sensex slips 145 pts to close at 26,126.75 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Jul 25 2014 4:21 PM | Updated on Sep 2 2017 10:52 AM

శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

ముంబై: కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్ల జోరుకు బ్రేక్ పడింది. శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు కోల్పోయి 26, 126 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 40 పాయింట్లు కోల్పోయి 7790 వద్ద ముగిసింది.


 

Advertisement
 
Advertisement
Advertisement