సెన్సెక్స్ కు 242 పాయింట్ల లాభం | Sensex gains 242 points | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ కు 242 పాయింట్ల లాభం

Aug 4 2014 3:47 PM | Updated on Sep 2 2017 11:22 AM

సెన్సెక్స్ కు 242 పాయింట్ల లాభం

సెన్సెక్స్ కు 242 పాయింట్ల లాభం

ఐటీ, ఆటో, కాపిటల్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత ప్రధాన సూచీలు భారీ లాభాల్ని నమోదు చేసుకున్నాయి.

ఐటీ, ఆటో, కాపిటల్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత ప్రధాన సూచీలు భారీ లాభాల్ని నమోదు చేసుకున్నాయి.  సెన్సెక్స్ 242 పాయింట్ల లాభంతో 25723 వద్ద, నిఫ్టీ 81 పాయింట్ల వృద్ధితో 7683 వద్ద ముగిసాయి. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో బీపీసీఎల్, ఇన్ఫోసిస్, హిండాల్కో, ఎన్ ఎండీసీ, జిందాల్ స్టీల్ కంపెనీలు 3 శాతానికి పైగా లాభాల్ని సాధించాయి. 
 
హెచ్ డీఎఫ్ సీ, సన్ ఫార్మ, భారతీ ఎయిర్ టెల్, సిప్లా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement