ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి | Woman dies in Accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

Feb 4 2016 3:56 PM | Updated on Apr 3 2019 7:53 PM

పార్వతీపురం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతిచెందింది. మృతురాలు శ్రీకాకుళం వందెర మండలానికి చెందిన నగరి కోలమ్మ (60) గా గుర్తించారు.

పార్వతీపురం (విజయనగరం జిల్లా) : పార్వతీపురం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతిచెందింది. మృతురాలు శ్రీకాకుళం వందెర మండలానికి చెందిన నగరి కోలమ్మ (60) గా గుర్తించారు. గురువారం పార్వతీపురం బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ బస్టాండ్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగడం గత నాలుగు నెలల్లో ఇది నాలుగోసారని, అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement