రెవెన్యూ సర్వేయర్లను అడ్డుకున్న స్థానికులు | Vajrapu kotturu residents protest Revenue Surveyors | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సర్వేయర్లను అడ్డుకున్న స్థానికులు

Sep 1 2015 3:50 PM | Updated on Sep 3 2017 8:33 AM

భామనపాడు పోర్టు కోసం భూ సర్వేకు వచ్చిన సర్వేయర్లను స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో మంగళవారం మద్యాహ్నం చోటుచేసుకుంది.

వజ్రపు కొత్తూరు (శ్రీకాకుళం) : భామనపాడు పోర్టు కోసం భూ సర్వేకు వచ్చిన సర్వేయర్లను స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో మంగళవారం మద్యాహ్నం చోటుచేసుకుంది. పోర్టు నిర్మాణానికి సాగు భూములు లాక్కునేందుకు రేపు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనిలో భాగంగా మంగళవారం రెవెన్యూ అధికారులు సర్వేకు వచ్చారు. వీరిని స్థానికులు అడ్డుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement