చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి | Two women died in lake | Sakshi
Sakshi News home page

చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి

Dec 28 2013 2:49 PM | Updated on Aug 28 2018 7:09 PM

ప్రమాదవశాత్తు ముగ్గురు మహిళలు చెరువులో పడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని రొద్దం మండలం తంబాళపల్లిలో చోటుచేసుకుంది.

అనంతపురం: జిల్లాలో శనివారం ఓ విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు ముగ్గురు మహిళలు చెరువులో పడ్డారు. అనంతపురం జిల్లాలోని రొద్దం మండలం తంబాళపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెరువులో పడిన ముగ్గురిలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.  ప్రాణపాయ స్థితిలో ఉన్న మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement