రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | Two auto passingers were crushed to death by an unidentified vehicle | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

May 7 2015 10:13 AM | Updated on Aug 30 2018 3:56 PM

ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం చేపలచెరువు వద్ద మిర్చిలోడుతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు.

గుంటూరు(ఎడ్లపాడు): ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం చేపలచెరువు వద్ద మిర్చిలోడుతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు.

పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement