సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి: వైవీ సుబ్బారెడ్డి | TTD Chairman YV Subba Reddy Talks In Press Meet Over TTD Versions | Sakshi
Sakshi News home page

సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి: వైవీ సుబ్బారెడ్డి

Jan 14 2020 5:32 PM | Updated on Jan 14 2020 8:51 PM

TTD Chairman YV Subba Reddy Talks In Press Meet Over TTD Versions - Sakshi

సాక్షి, తిరుపతి: టీటీడీలో చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని ఆ సంస్థ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడుతూ.. సాధారణ భక్తులే పరమావధిగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ)లో జరిగిన పరిణామాలపై విచారణకు ఆదేశించామని, వాయిస్‌ రికార్డులను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement