రేపు అనంతపురం జిల్లాలో సమైక్య శంఖారావం | Tomorrow Samaikya sankharavam in Anantapur District | Sakshi
Sakshi News home page

రేపు అనంతపురం జిల్లాలో సమైక్య శంఖారావం

Sep 3 2013 2:45 PM | Updated on Aug 18 2018 4:01 PM

రేపు అనంతపురం జిల్లాలో షర్మిల సమైక్యశంఖారావం బస్సు యాత్ర షెడ్యూల్ను వైఎస్ఆర్ సిపి నేతలు రవీంద్రనాధ్‌రెడ్డి, తలసిల రఘురాం, శంకరనారాయణ విడుదల చేశారు.

అనంతపురం: రేపు అనంతపురం జిల్లాలో షర్మిల  సమైక్యశంఖారావం బస్సు యాత్ర  షెడ్యూల్ను వైఎస్ఆర్ సిపి నేతలు  రవీంద్రనాధ్‌రెడ్డి, తలసిల రఘురాం, శంకరనారాయణ విడుదల చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ షర్మిల బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.  


కదిరి బస్టాండ్‌ సర్కిల్‌లో  ఉదయం 10.30 గంటలకు  సమైక్య శంఖారావం  బహిరంగ సభ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు హిందూపురం అంబేద్కర్‌ సర్కిల్‌లో బహిరంగ సభ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు అనంత నందిని హోటల్‌ వద్ద బహిరంగ సభ జరుగుతుందని వారు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement