టుడే న్యూస్‌ రౌండప్‌.. | Today news roundup | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌..

Oct 6 2017 6:01 PM | Updated on Oct 6 2017 6:13 PM

Today news roundup

సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన టీజేఏసీ చైర్మన్‌ కోదండరాంను అసలు తయారుచేసిందే నేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాజకీయ జీవితంలో వేలు, లక్షల మంది కార్యకర్తలను తయారుచేశానని, అందులో ఒకడు కోదండరామని గుర్తుచేశారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం మీడియాతో మాట్లాడారు.

---------------------------------------- రాష్ట్రీయం ---------------------------------------

నేను దొరనా? మాది మైనారిటీ కులం
సింగరేణి సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ టీజీబీకేఎస్‌ భారీ విజయాన్ని సాధించడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. 

కోదండరాంను తయారుచేసిందే నేను : కేసీఆర్‌
రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన టీజేఏసీ చైర్మన్‌ కోదండరాంను అసలు తయారుచేసిందే నేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చెప్పారు. 

హైదరాబాద్‌లో విదేశీ కాల్ గర్ల్స్‌
హైదరాబాద్ లో విదేశీయుల సెక్స్ రాకెట్ వెలుగు చూసింది. పోర్న్ వైబ్ సైట్లపై నిఘా పెట్టిన పోలీసులకు గుట్టుగా సాగుతున్న విదేశీయుల వ్యభిచార ముఠా పట్టుబడింది. 

టీడీపీ నేతలపై పవన్ కల్యాణ్‌ ట్వీట్‌
సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ క్రమంగా అధికార టీడీపీతో దూరం జరుగుతున్నట్టు కనిపిస్తోంది.

------------------------------------- జాతీయం -----------------------------------

గాంధీ హత్య.. నాలుగో బుల్లెట్‌ ఎక్కడిది?
జాతి పిత మహాత్మా గాంధీజీ హత్యకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు నేడు(శుక్రవారం) విచారణ చేపట్టనుంది.

ఏమీ చేయకుంటే మోదీ ఎలా అవుతారు..
నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు వంటి సాహసోపేత నిర్ణయాల తర్వాత ప్రజల్లో తిరిగి విశ్వాసం నింపేందుకు ప్రధాని మోదీ శ్రమిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. 

-------------------------------------- అంతర్జాతీయం ---------------------------------

రొమాంటిక్‌ హిట్లర్‌..
అడాల్ఫ్‌ హిట్లర్‌.. చరిత్ర మరువని నరహంతకుడు. రెండో ప్రపంచముద్ధం మొదలు.. యూదులు అత్యంత పాశవికంగా హింసించి చంపిన నియంత.

చందమామ గురించి కొత్త విషయం
చందమామ గురించి నాసా సరికొత్త విషయాన్ని వెల్లడించింది. మూడు నుంచి నాలుగు బిలియన్ల సంవత్సరాలకు పూర్వం చంద్రుడిపై వాతావరణం ఉండేదని చెప్పింది.

--------------------------------------- బిజినెస్‌ -----------------------------------------

మోదీకి వరల్డ్‌ బ్యాంక్‌ చల్లటి కబురు!
డిమానిటైజేషన్‌, జీఎస్టీ అమలుతో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి వరల్డ్‌ బ్యాంక్‌ చల్లటి వార్త చెప్పింది.

గుడ్‌న్యూస్‌ : ఏఐతో భారీగా ఉద్యోగాలు
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల భారీ మొత్తంలో ఉద్యోగాల ఊడతాయంటూ పలు రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి.
 

------------------------------------ సినిమా -----------------------------------------

మరి కొద్ది గంటల్లో నా కోడలు..!
అక్కినేని వారింట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇప్పటికే మెహందీ ఫంక్షన్ లో అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలతో పాటు సమంత ఫ్యామిలీ కూడా ఉత్సాహంగా పాల్గొంటోంది. 

ప్రభాస్‌ నిజంగా డార్లింగే..
బాహుబలితో జాతీయ స్టార్‌గా మారిపోయిన ప్రభాస్‌పై ప్రశంసల పరంపర కొనసాగుతూనే ఉంది. 

----------------------------------- క్రీడలు ---------------------------------------------

'అదే అర్జున్ టెండూల్కర్ ఎంపికకు కారణం'
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబయి అండర్ 19 జట్టులో ఆడేందుకు రంగం సిద్ధమైంది.

అమ్మకు ప్రేమతో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ తలపై..
 మరి కొద్ది గంటల్లో ఫిఫా అండర్‌–17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫ్రారంభంకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement