టుడే న్యూస్‌ రౌండప్‌ | today news roundup | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Feb 1 2018 5:57 PM | Updated on Feb 1 2018 5:57 PM

today news roundup - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం లోక్సభలో 11గంటలకు బడ్జెట్ను ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు. జైట్లీ బడ్జెట్ప్రవేశ పెట్టడం ఇది ఐదోసారి. ఎన్డీయే సర్కార్కు ఇది పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్‌.

బడ్జెట్‌ ప్రత్యేక కథనాలు

కేంద్ర బడ్జెట్ 2018-19 హైలైట్స్
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం లోక్‌సభలో 11గంటలకు బడ్జెట్‌ను ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు.

బడ్జెట్ 2018 ; మోదీ సర్కార్ పల్లెబాట
సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కార్గ్రామీణ భారతంపై ప్రత్యేక శ్రద్ధపెట్టింది. గురువారం...

తెలుగు రాష్ట్రాలకు జైట్లీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై గంపెడాశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. విభజన...

2018 బడ్జెట్ : పెరిగేవి, తగ్గేవి
సాక్షి, ముంబై: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం కేంద్ర బడ్జెట్ 2018 ను ప్రవేశపెట్టారు. అంచనాలకనుగుణంగానే గ్రామీణ ఆర్థికవృద్ధి, వ్యవసాయానికి...

బడ్జెట్‌పై మరిన్ని కథనాలు ఇక్కడ చదవండి

-------------------- రాష్ట్రీయం --------------------


రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు ఏం దక్కింది!

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర వార్హిక బడ్జెట్లో భాగంగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. అత్తెసరు...

ఆంధ్రప్రదేశ్కు మరోసారి అన్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు మరోసారి అన్యాయం జరిగిందని వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ అభిప్రాయపడింది. బడ్జెట్ప్రసంగం అనంతరం..

కేంద్ర బడ్జెట్: పెదవి విరిచిన టీఆర్ఎస్ ఎంపీలు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర డ్జెట్పై మరింత స్పష్టత రావాల్సి ఉందని, రాష్ట్రానికి, ప్రాంతానికి ఎన్ని నిధులు కేటాయించారో కేంద్ర ఆర్థికమంత్రి...

ఓట్ల గారడీ బడ్జెట్: రఘువీరా రెడ్డి
విజయవాడ : కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఇది పూర్తిగా ఓట్ల గారడీ బడ్జెట్అని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్రఘువీరా రెడ్డి...

బస్తీమే సవాల్: కేటీఆర్ నేను సిద్ధమే.. నువ్వూ సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్‌: ఐటీ మంత్రి కే తారకరామారావు విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నానని టీపీసీసీ చీఫ్ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. 2019 ఎన్నికల్లో...

బడ్జెట్‌పై మరిన్ని కథనాలు ఇక్కడ చదవండి



-------------------- సినిమా --------------------

మహారాజ్.. మీరు ఎప్పుడు అంటే అప్పుడు రెడీ
శుక్రవారం టచ్చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న మాస్మహారాజ్రవితేజ, గురువారం అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. సోషల్ మీడియా...

‘2.’.. మరో నాలుగు నెలలు వాయిదా
సౌత్ సూపర్స్టార్ రజనీకాంత్హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.. వీరి కాంబినేషన్లో ఘనవిజయం సాధించిన రోబో...

నిఖిల్కు జోడిగా కేథరిన్
విభిన్న చిత్రాలతో విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్, ఇప్పుడు రీమేక్సినిమాల మీద దృష్టి పెట్టాడు. ప్రస్తుతం కన్నడ సూపర్హిట్ కిరిక్పార్టీకి...

బడ్జెట్‌పై మరిన్ని కథనాలు ఇక్కడ చదవండి


-------------------- క్రీడలు --------------------

నాలుగులో రహానే..!
డర్బన్‌: ఆరు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ గురువారం టీమిండియాతో ఆరంభమైన తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా టాస్గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్గెలిచిన...

చెత్త ట్రాక్ రికార్డు.. ఏం చేస్తారో?
సాక్షి, స్పోర్ట్స్‌ : టెస్ట్సిరీస్చేజారినప్పటికీ చివరి మ్యాచ్రెండో ఇన్నింగ్స్లో అనూహ్యంగా పుంజుకున్న టీమిండియా విక్టరీ కైవసం చేసుకుంది....

బడ్జెట్‌పై మరిన్ని కథనాలు ఇక్కడ చదవండి



-------------------- బిజినెస్‌ --------------------

మెడికల్ హెల్త్ కేర్..అదో పెద్ద జిమ్మిక్కు

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్సీనియర్నేత , మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఆర్థిక బడ్జెట్పై విమర్శలు గుప్పించారు. బడ్జెట్ప్రతిపాదనలు ఇంకా...

జైట్లీ బడ్జెట్లో విన్నర్స్, లూజర్స్ వీరే!
న్యూఢిల్లీ : మోదీ ప్రభుత్వం 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పూర్తి స్థాయి బడ్జెట్‌ 2018ను నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంత...

త్వరలో గోల్డ్ పాలసీ
సాక్షి, న్యూడిల్లీ: బంగారాన్ని అసెట్ క్లాస్గా అభివృద్ధి చేయాలనే దిశగా ఆలోచిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ గురువారం నాటి బడ్జెట్‌...

బడ్జెట్‌పై మరిన్ని కథనాలు ఇక్కడ చదవండి


-------------------- అంతర్జాతీయం --------------------

థియేటర్లోకి తలదూర్చి సినిమాను చూడొచ్చు..

సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ఫోన్లలో నచ్చిన సినిమాలను చూడడం నేడు చాలా మందికి అలవాటు. వెలుతురు మధ్య కళ్లు చిట్లించుకొని తదేకంగా చూడడం వల్ల కళ్లే...

రూ. 14లక్షల వాచ్‌ను తెలివిగా కాజేశారు
సింగపూర్‌ : మారుతున్న కాలంతో పాటు దొంగలు కూడా తెలివిగా చోరీలకు పాల్పడుతున్నారు. కొనుగోలుదారులుగా నటించిన ఇద్దరు దొంగలు యజమాని కళ్లు గప్పి రూ. 14.3..

హాట్ టాపిక్గా మంత్రి రాజీనామా వ్యవహారం
లండన్‌ : సాధారణంగా ఎవరైనా కాస్త ఆసల్యం అయితే క్షమాపణలు చెప్పి సరిపెడుతుంటారు. కానీ, ఇక్కడ మంత్రి తన పదవికే రాజీనామా చేయటం బ్రిటన్లో కలకలం రేపింది...

బడ్జెట్‌పై మరిన్ని కథనాలు ఇక్కడ చదవండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement