కలకలం రేపిన ఎయిర్‌ ఇండియా విమానం | technical snag in Air India plane | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన ఎయిర్‌ ఇండియా విమానం

Feb 21 2017 1:56 PM | Updated on Aug 17 2018 6:15 PM

కలకలం రేపిన ఎయిర్‌ ఇండియా విమానం - Sakshi

కలకలం రేపిన ఎయిర్‌ ఇండియా విమానం

రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా విమానం కలకలం రేపింది.

తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా విమానం కలకలం రేపింది. కిందకు దిగే ముందు విమానం గాల్లో చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కిందకు దిగే ముందే మళ్లీ గాల్లోకి ఎగిరింది.

గాల్లో 20 నిమిషాల పాటు చక్కర్లు కొట్టిన తర్వాత సురక్షితంగా కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement