చంద్రబాబుపై ఎస్కేయూ విద్యార్థులు ఆగ్రహం | SK University students takes on chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై ఎస్కేయూ విద్యార్థులు ఆగ్రహం

Apr 18 2015 6:25 PM | Updated on Jul 28 2018 3:23 PM

రాష్ట్రంలో బీఈడీ అభ్యర్థుల పట్ల చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై ఎస్కేయూ విద్యార్థులు మండిపడ్డారు.

అనంతపురం: రాష్ట్రంలో బీఈడీ అభ్యర్థుల పట్ల చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై ఎస్కేయూ విద్యార్థులు మండిపడ్డారు.  ఎస్జీటీ ఉద్యోగాల్లో బీఈడీ అభ్యర్థులను అనుమతించాలని వారు డిమాండ్ చేస్తూ శనివారం అనంతపురం - చెన్నై రహదారిని దిగ్బంధం చేశారు. ఎస్జీటీ ఉద్యోగాల్లో బీఈడీ అభ్యర్థులకు అనుమతి తీసుకురావడంలో చంద్రబాబు విఫలమయ్యారని విద్యార్థులు ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బీఈడీ విద్యార్థులకు అనుమతి ఇచ్చినా.... చంద్రబాబు అనుమతి తీసుకురావడంలో విఫలమయ్యారని వారు విమర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement