'రూ.3,400 కోట్లు నిధులు అవసరం' | Rs. 3400 crore need for build police houses in AP | Sakshi
Sakshi News home page

'రూ.3,400 కోట్లు నిధులు అవసరం'

Jul 28 2014 1:30 PM | Updated on Oct 17 2018 5:47 PM

'రూ.3,400 కోట్లు నిధులు అవసరం' - Sakshi

'రూ.3,400 కోట్లు నిధులు అవసరం'

పోలీసుల గృహనిర్మాణశాఖపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమీక్షా సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్: పోలీసుల గృహనిర్మాణశాఖపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమీక్షా సమావేశం నిర్వహించారు. విభజన తర్వాత పోలీసుల గృహనిర్మాణం కోసం 3,400 కోట్ల రూపాయల నిధులు అవసరమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

గృహ నిర్మాణాలకు పరిపాలన అనుమతి డీజీ పీకే ఇవ్వాలన్న దానిపై సమావేశంలో సమాలోచనలు జరిపినట్టు వెల్లడించారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని రాజప్ప అంతకుముందు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement