8 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్ | red sandalwood labour arrested in ysr district | Sakshi
Sakshi News home page

8 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్

Apr 9 2016 4:07 PM | Updated on Aug 20 2018 4:44 PM

వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలం జీవీ సత్రం కూడలి వద్ద శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

కడప: వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలం జీవీ సత్రం కూడలి వద్ద శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 8 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి 15 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లుతోపాటు రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement