సీఎంగా చూడాలని ఆకాంక్ష.. | People Hope On YS Jagan CM | Sakshi
Sakshi News home page

సీఎంగా చూడాలని ఆకాంక్ష..

Jan 10 2019 7:59 AM | Updated on Jan 10 2019 7:59 AM

People Hope On YS Jagan CM - Sakshi

శ్రీకాకుళం :పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎనలేని ప్రజాదరణ వచ్చింది. ప్రజల సమస్యలు తెలుసుకునే వారే నిజమైన నాయకులు. అలా.. జనంలో నడిచి వారి కష్ట,సుఖాలు తెలుసుకున్నారు. వారి బాధలు తీర్చడానికి భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల వారు జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తున్నారు.– పి.నాని, వ్యాపారవేత్త, విశాఖపట్నం

Advertisement
 
Advertisement
Advertisement